హైదరాబాద్: 28°C
వార్తలు

పుట్టపర్తిలో వెనిజులా అధ్యక్షురాలి పర్యటన

AP: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఇవాళ వెనిజులా అధ్యక్షురాలు డెల్సీ పర్యటించనున్నారు. సత్యసాయిబాబా మహాసమాధిని దర్శించుకోనున్నారు. ఈ మేరకు ప్రశాంతి నిలయంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.