ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలిగొంది. UP ఫిరోజాబాద్‌లో ఓ వ్యక్తి రోడ్డుపై కారు ఆపాడు. వెనుక వైపు చూడకుండా ఒక్కసారిగా డోర్ తెరవడంతో వేగంగా వచ్చిన బైకర్ ఆ డోర్‌ను ఢీకొట్టాడు. బైకుపై ఉన్న ఇద్దరు రోడ్డుపై ఎగిరి పడ్డారు. పిలియన్ రైడర్ తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మరణించాడు. రైడర్‌కు హెల్మెట్ ఉండటంతో తీవ్ర గాయాలతో బయటపడ్డాడు.
వార్తలు
VIDEO VIRAL: రోడ్డుపై కారు డోర్ తీస్తున్నారా?


