'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) తలపెట్టిన నిరసన నేపథ్యంలో ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను పటిష్టం చేశారు. ఇవాళ ఢిల్లీలోని శాంతియుత నిరసనలో పాల్గొనాలని ప్రజలకు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు, సరిహద్దుల వద్ద వెయ్యి మందికి పైగా పోలీసులను మోహరించి నిఘా తీవ్రం చేశారు.
వార్తలు
CJP నిరసన.. ఢిల్లీలో భద్రత పటిష్టం


