దేశంలో చమురు, గ్యాస్ డిమాండ్ పెరుగుతున్న తరుణంలో 'ఆయిల్ ఇండియా లిమిటెడ్' కీలక ముందడుగు వేసింది. అండమాన్ దీవులకు 15 కిలోమీటర్ల దూరంలో, 355 మీటర్ల లోతులో కొత్తగా LNG నిల్వలను కనుగొంది. ఈ గ్యాస్ నమూనాలపై త్వరలోనే పరిశోధనలు చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. కాగా, గతేడాది కూడా అండమాన్‌లోని మరో లొకేషన్‌లో ఈ సంస్థ తన తొలి LNG నిల్వలను కనుగొనడం గమనార్హం.
వార్తలు
'ఆయిల్ ఇండియా లిమిటెడ్' కీలక ముందడుగు


