MDK: మాసాయిపేట మండల కేంద్రంలో నల్లాల ద్వారా సరఫరా చేసే నీరు కలుషితమై సరఫరా జరుగుతున్నట్లు గ్రామస్తులు ఆరోపించారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ సరఫరా చేస్తున్న నల్లాలలో రంగు మారిన కలుషిత నీరు సరఫరా జరుగుతుందని పేర్కొన్నారు. అధికారులు చర్యలు తీసుకొని కలుషిత నీరు సరఫరా రాకుండా చూడాలని కోరారు.
వార్తలు
VIDEO: కలుషిత తాగు నీరు సరఫరా


