SDPT: అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న చిన్నకోడూరు మండలం, కోచ్చగుట్టపల్లి గ్రామానికి చెందిన తాడూరి ఈశ్వరయ్య కుటుంబానికి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అండగా నిలిచారు. సీఎం సహాయ నిధి (CMRF) ద్వారా నిమ్స్ ఆసుపత్రిలో వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 2.50 లక్షల LOC మంజూరు చేయించి, ఆ పత్రాన్ని సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో బాధితులకు అందజేశారు.
వార్తలు
బాధిత కుటుంబానికి హరీశ్ రావు ఆర్థిక సాయం


