ATP: రాయదుర్గం మండలం బిఎన్ హళ్లి గ్రామం వద్ద ఉన్న సిద్దేశ్వర ఐరన్ ఫ్యాక్టరీని జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. దాదాపు 22 ఎకరాలకు పైగా విస్తరించిన ఆ ఫ్యాక్టరీలో సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమల సమగ్ర సమాచారాన్ని పరిశ్రమ ప్రతినిధులు జిల్లా కలెక్టర్‌కు వివరించారు. ఏపీపీసీబీ పర్యావరణ ఇంజనీరింగ్ శశికళ తదితర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
వార్తలు
సిద్దేశ్వర స్టీల్స్ పరిశ్రమను కలెక్టర్ తనిఖీ


