హిమాచల్ప్రదేశ్లో భూకంపం సంభవించింది. నిన్న రాత్రి చంబా జిల్లాలో వచ్చిన భూకంపం స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. రిక్టర్ స్కేలుపై 5.0 తీవ్రతతో ఏర్పడిన భూకంపంతో పలుచోట్ల ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూ ఉపరితలం నుంచి 5 కిలోమీటర్ల లోతులో నమోదైంది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా ప్రజలు తమ ఇళ్లు, భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు.
వార్తలు
హిమాచల్‌ప్రదేశ్లో భూకంపం


