NGKL: వెల్దండ మండలంలోని పలు గ్రామాల్లో శనివారం ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ లక్ష్మణ్ తెలిపారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తిమ్మోనిపల్లి, రాచూర్, చౌదరపల్లి, రాఘవపల్లితో పాటు పలు తండాలలో ఈ సభలు ఏర్పాటు చేశారు. ఈ సభలకు అన్ని శాఖల అధికారులు హాజరవుతారని ఆయన పేర్కొన్నారు.
వార్తలు
వెల్దండ మండలంలో నేడు గ్రామసభలు


