హైదరాబాద్: 28°C
వార్తలు

8న రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాక

KRNL: రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ ముఖేష్ కుమార్ మీనా ఈ నెల 8న కర్నూలుకు రానున్నారు. హైదరాబాద్‌లో నుంచి బయల్దేరి కర్నూలులోని ప్రభుత్వ అతిథిగృహానికి చేరుకుంటారు. ఇక్కడి నుంచి జొన్నగిరి పరిధిలో బంగారాన్ని వెలికితీసే ప్రదేశాన్ని పరిశీలించనున్నారు. అనంతరం ఓర్వకల్లు ఎయిర్‌ఫోర్ట్‌కు చేరుకుని తిరిగి విజయవాడకు వెళ్లనున్నట్లు అధికారులు తెలిపారు.