హైదరాబాద్: 28°C
వార్తలు

రూ.1969.81 కోట్లతో ఆర్థిక ప్రణాళిక సిద్ధం: పీడీ

చిత్తూరులో శుక్రవారం డీఆర్డీఏ పీడీ శ్రీదేవి ఆధ్వర్యంలో బ్యాంకర్లకు, వెలుగు సిబ్బందికి జిల్లా స్థాయి బ్యాంకు లింకేజ్ వర్క్ షాప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 2026-27 సం.లో 12,792 వేల స్వయం సహాయక మహిళా సంఘాలకు రూ.1969.81 కోట్ల జీవనోపాధుల ఆర్థిక వార్షిక ప్రణాళిక తయారు చేశామన్నారు. PMEGP 200 ఉమెన్ ఎంటర్‌ప్రైనర్, PM FME ద్వారా 100 యూనిట్లు నిర్ణయించారు.