NLR: జిల్లాలో యోగాంధ్ర 2026 కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు అధికారులకు శనివారం సూచించారు. జూన్ 7న స్వర్ణాల చెరువు, 8న మైపాడు బీచ్‌లో యోగా ప్రదర్శనలు, 21న ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ప్రధాన వేడుకలు చేయడం జరుగుతుందన్నారు. గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు యోగా పోటీలు నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
వార్తలు
మైపాడు బీచ్‌లో యోగా కార్యక్రమం


