విదేశాంగ విధానం, నిర్ణయాలు తీసుకోవడంలో భారత్ స్వతంత్ర వైఖరిని అవలంభిస్తుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. సెయింట్ పీటర్స్‌బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరమ్‌లో ఆయన మాట్లాడారు. విదేశాల నుంచి వచ్చే ఏ ఆదేశాలను భారత్ పాటించదని తెలిపారు. ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతున్న వేళ.. ఆ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఇప్పుడు చర్చలు అనవసరమని అన్నారు.
వార్తలు
విదేశీ ఆదేశాలను భారత్ పాటించదు: పుతిన్


