హైదరాబాద్: 28°C
వార్తలు

తమిళనాడులో బీజేపీకి మరో బిగ్‌షాక్

తమిళనాడులో బీజేపీకి మరో బిగ్‌షాక్ తగిలింది. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అన్నామలై రాజీనామా చేసిన తర్వాత ఆయన బాటలో మరికొందరు నేతలు కూడా పార్టీని వీడారు. ఆ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కరు నాగరాజన్, రాష్ట్ర కార్యదర్శి సుమతి వెంకటేష్ సహా కనీసం 15 మంది కీలక పదవుల్లో ఉన్న నాయకులు రాజీనామా చేశారు.