హైదరాబాద్: 28°C
వార్తలు

కాంగ్రెస్‌లో విలీనం కావాలి: సంజయ్ రౌత్

టీఎంసీలో చీలిక నేపథ్యంలో యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్ కీలక పిలుపునిచ్చారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలంటే కాంగ్రెస్ నుంచి విడిపోయిన ప్రాంతీయ పార్టీలు మళ్లీ కాంగ్రెస్‌లో విలీనం కావాలని సూచించారు. TMC, NCP వంటి పార్టీలు కాంగ్రెస్‌లో కలవడానికి ఇదే సరైన సమయమని తెలిపారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు బలహీనపరచడమే బీజేపీ లక్ష్యమని సంజయ్ రౌత్ ఆరోపించారు.