హైదరాబాద్: 28°C
వార్తలు

జీడీపీ వృద్ధిరేటు పెరగడంపై మోదీ హర్షం

2025-26 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడీపీ వృద్ధి రేటు 7.7 శాతంగా నమోదైందని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ముందుకు సాగుతోందని తెలిపారు. ఇది భారత ఆర్థిక వ్యవస్థలోని అంతర్గత బలాన్ని, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల విజయాన్ని, 140 కోట్ల భారతీయుల కష్టానికి నిదర్శనమని మోదీ ట్వీట్ చేశారు.