హైదరాబాద్: 28°C
వార్తలు

నవంబర్ 30: చరిత్రలో ఈరోజు

1917: తొలి రూపాయి నోటు ముద్రణ
1858: వృక్ష శాస్త్రవేత్త జగదీశ్ చంద్రబోస్ జననం
1945: గాయని వాణీ జయరాం జననం
1915: కవి గురజాడ అప్పారావు మరణం
2012: భారత 13వ ప్రధాని ఐ.కె. గుజ్రాల్ మరణం
2021: సినీ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం
➢ జాతీయ పతాక దినోత్సవం