విశాఖ బీచ్ రోడ్డులో ఆదివారం చిరు వ్యాపారులు దుకాణాలు మూసివేయడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బీచ్‌కు వచ్చిన సందర్శకులకు కనీస అవసరాలైన మంచినీళ్లు, తినుబండారాలు అందుబాటులో లేకపోవడంతో అసౌకర్యానికి గురయ్యారు. దుకాణాలు మూతపడటంతో ఆహారం, తాగునీటి కోసం పర్యాటకులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్
విశాఖ బీచ్‌లో పర్యాటకులకు తప్పని ఇబ్బందులు


