MNCL: మంచిర్యాల ప్రభుత్వ కళాశాల 1975 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం జరిగింది. కళాశాల పూర్వ విద్యార్థి అయిన MLA ప్రేమ్ సాగర్ రావు పాల్గొని మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచి పెరిగి పెద్దవారైన తర్వాత కలుసుకునే పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదర్శంగా ఉండాలని అన్నారు. ఉన్నత స్థానంలో ఉన్న వారు సమాజ శ్రేయస్సు కోసం ముందుకు రావాలని సూచించారు.
వార్తలు
VIDEO: 'ఉన్నత స్థాయిలో ఉన్న వారు సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలి'


