హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: అమరవీరుల స్తూపానికి నివాళులు

NGKL: కోడేర్‌లో ఆదివారం నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమంలో BRS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ MLA బీరం హర్షవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా అంబేద్కర్ విగ్రహానికి, అమరువీరుల స్థూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమంలో BRS సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.