హైదరాబాద్: 28°C
వార్తలు

రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు

రేపటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 3 కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. ముఖ్యంగా లోక్‌సభలో డీలిమిటేషన్ బిల్లును సభ ముందుకు తీసుకురానుంది. అలాగే లోక్‌సభ, అసెంబ్లీ సీట్ల పెంపు, నియోజకవర్గాల పునర్విభజన, 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్ల అమలు లక్ష్యంగా కేంద్రం ఈ బిల్లులను ప్రవేశపెట్టనుంది.