డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వడం తప్ప డీఎంకేకు మరో దారి లేదని ఆ పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ తెలిపారు. సరైన ప్రత్యామ్నాయాన్ని కాంగ్రెస్ పార్టీ చూపించలేకపోయిందని తెలిపారు. బిల్లు ఓడిపోతే.. తమిళనాడుకు ఉన్న కనీస రక్షణ కూడా పోతుందని పేర్కొన్నారు.
వార్తలు
కాంగ్రెస్ ప్రత్యామ్నాయం చూపించలేదు: స్టాలిన్


