MNCL: మంచిర్యాల నగరపాలక సంస్థ 31వ డివిజన్ బుడగ జంగాల కాలనీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం నమోదు కేంద్రాన్ని మేయర్ డార్ని మధుకర్ ప్రారంభించారు. అర్హులైన అన్ని కుటుంబాలు నమోదు చేసుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్డును పరిశీలించి, పారిశుధ్యం, తాగునీటి సమస్యలను త్వరగా పరిష్కరించాలన్నారు.
తెలంగాణ
ఇందిరమ్మ బీమా నమోదు కేంద్రం


