హైదరాబాద్: 28°C
వార్తలు

లోక్‌సభ సీట్లు పెంచడం ప్రమాదకరం: రాహుల్

లోక్‌సభ సీట్లను 850కి పెంచడం దేశానికి ప్రమాదకరమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తమిళ ప్రజలు, భాష, సంస్కృతికి తీవ్ర నష్టం కలిగిస్తుందని అన్నారు. BJP నిర్ణయం వల్ల TNకు జరిగే నష్టాన్ని స్టాలిన్‌కు వివరించామని, ఆయన దీనికి ఒప్పుకోరని భావిస్తున్నట్లు తెలిపారు. డీలిమిటేషన్ బిల్లు దేశ రాజకీయ చిత్రపటాన్ని మారుస్తుందని రాహుల్ పేర్కొన్నారు.