హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెన్నూర్‌లో CIO సైన్స్ ఒలింపియాడ్ సందడి

MNCL: చెన్నూర్ మైనారిటీ గురుకుల బాలుర పాఠశాలలో CIO సైన్స్ ఒలింపియాడ్– 2026 నిర్వహించారు. చిల్డ్రన్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో మంచిర్యాల, బెల్లంపల్లి తదితర ప్రాంతాలకు చెందిన 6, 7, 8వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. శాస్త్రీయ పరిజ్ఞానం, తార్కిక ఆలోచనలను పరీక్షించారు. ఈ కార్యక్రమ నిర్వహణలో ప్రిన్సిపాల్ షబానా అన్సారీ ప్రత్యేక చొరవ చూపారు.