హైదరాబాద్: 28°C
తెలంగాణ

పరిశ్రమల స్థాపనతో ఉపాధి అవకాశాలు: ఎమ్మెల్యే

NGKL: బిజినపల్లి మండలం వట్టెం గ్రామంలో ఓ ఇండస్ట్రీస్‌ను నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపనతో స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడటమే కాకుండా ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.