హైదరాబాద్: 28°C
తెలంగాణ

'DEC 1న షటిల్, బ్యాడ్మింటన్ జట్టు ఎంపికలు'

MBNR: సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ షటిల్, బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొనే పాలమూరు యూనివర్సిటీ పురుషుల జట్టు ఎంపికలు డిసెంబర్ 1న జరగనున్నాయని PD డా. వై. శ్రీనివాసులు తెలిపారు. ఇందులో ఎంపికైన క్రీడాకారులు కేరళలోని కాలికట్ యూనివర్సిటీ వేదికగా జరిగే టోర్నమెంట్‌లో ప్రాతినిధ్యం వహిస్తారు. ఆసక్తి గల విద్యార్థులు ఎంపికలకు హాజరుకావాలని సూచించారు.