NRPT:కల్వకుర్తి పట్టణ శివారులోని తిరుపతి బైపాస్ రోడ్డుపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మార్చాల గ్రామానికి చెందిన కోన్‌రెడ్డి సత్తయ్య(41) మృతి చెందాడు. నడుచుకుంటూ వెళ్తున్న ఆయనను వేగంగా వచ్చిన ఆటో ఢీకొట్టగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆటో డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.
తెలంగాణ
ఆటో ఢీకొని వ్యక్తి మృతి


