ASF: పెంచికల్‌పేట్ మండలం కమ్మర్‌గామ్ గ్రామంలో తాగునీటి కొరత తీవ్రం కావడంతో సర్పంచ్ కొండ్రా సులోచన భాస్కర్ గౌడ్ చొరవ తీసుకుని కొత్త మోటార్ బిగించారు. దీంతో నీటి సరఫరా తిరిగి మొదలైంది. సర్పంచ్ మోటార్‌ను ప్రారంభించి, గ్రామస్థులకు నిరంతరం నీరందించడమే లక్ష్యమని చెప్పారు. మెరుగైన తాగునీటి వసతికి కృషి చేస్తానని సర్పంచ్ స్పష్టం చేశారు.
తెలంగాణ
కమ్మర్‌గామ్‌లో తీరిన తాగునీటి సమస్య


