GDWL: జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ఉచిత ఎలక్ట్రిక్ వాహన సేవను ప్రారంభించింది. SBI సహకారంతో దీనిని అందుబాటులోకి తెచ్చినట్లు ఆలయ ఈవో దీప్తి తెలిపారు. జోగుళాంబ అమ్మవారి ఆలయం నుంచి అన్నదాన సత్రం వరకు భక్తులను ఉచితంగా చేరవేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సేవ భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
తెలంగాణ
VIDEO: భక్తుల కోసం ఉచిత ఎలక్ట్రిక్ వాహన సేవ


