NRPT: జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఎవరైనా బాల్య వివాహాలు నిర్వహించినా, ప్రోత్సహించినా లేదా వాటికి సహకరించినా, సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని నారాయణపేట SP వినీత్ హెచ్చరించారు. జిల్లాను బాల్య వివాహాల రహిత జిల్లాగా మార్చేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని అన్నారు.
తెలంగాణ
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం: ఎస్పీ


