KNR: కరీంనగర్ జిల్లా సాధారణ ప్రాంతం కాదని, తెలంగాణ ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన పోరాటాల గడ్డ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అలుగునూరులో ఆదివారం జరిగిన దీక్షా దివస్ సభలో మాట్లాడుతూ.. కొదమ సింహాల గర్జనతో ఉద్యమానికి ఊపిరిపోసిన నేల కరీంనగర్ అని కొనియాడారు. కేసీఆర్ దీక్షకు బయలుదేరిన నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
తెలంగాణ
'తెలంగాణ ఉద్యమానికి దిశ నిర్దేశం చేసిన పోరాటాల గడ్డ'


