MBNR: జడ్చర్ల మండలం దేవుని గుట్ట తండా గ్రామపంచాయతీలో ప్రభుత్వ పాఠశాల, సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణం కోసం సమాజసేవకుడు జరుపుల భాస్కర్ నాయక్ తన సొంత నిధులతో 12 గుంటల స్థలాన్ని విరాళంగా అందజేశారు. విద్యాభివృద్ధికి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు దోహదపడేలా స్థలం కేటాయించడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ భాస్కర్ నాయక్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
పాఠశాల, ఆలయ నిర్మాణానికి స్థలం విరాళం


