PLD: నకరికల్లు మండలం త్రిపురాపురం గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో అభ్యర్థిని తొగురు పద్మావతి తన సమీప ప్రత్యర్థిపై సుమారు 90 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఫలితాల ప్రకటన అనంతరం గ్రామంలో ఆమె మద్దతుదారులు సంబరాలు జరుపుకున్నారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. తాజా ఎన్నికల సమాచారం కోసం HIT TV యాప్‌ను ఫాలో అవ్వండి.
ఆంధ్రప్రదేశ్
త్రిపురాపురం సర్పంచ్‌గా తొగురు పద్మావతి విజయం


