HYD: మియాపూర్‌లోని ప్రజయ్ మెగాపోలిస్ అపార్ట్‌మెంట్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సింధూజ (36) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒంటరితనం, మానసిక ఒత్తిడి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారని సమాచారం. తనకు పిల్లలంటే ఇష్టమని, తన ఆస్తి మొత్తాన్ని కేర్ ట్రస్ట్‌కు, బ్యాంకు ఖాతాలోని నగదును అనాథ పిల్లలకు అందించాలని లేఖలో కోరినట్లు తెలిసింది.
తెలంగాణ
సూసైడ్ నోట్‌లో ఉద్యోగిని చివరి కోరిక..


