BDK: ప్రతిపక్షాలను ఎదుర్కొనే సత్తా లేకే BJP పార్టీ రాజకీయంగా చీలికలు సృష్టించి లబ్ధి పొందాలనుకుంటుందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఆదివారం పాల్వంచలో జరిగిన జిల్లా CPI కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తుందని విమర్శించారు.
తెలంగాణ
BJP రాజకీయంగా చీలికలు సృష్టిస్తుంది: ఎమ్మెల్యే


