TPT: నాయుడుపేట మండలం చిగురుపాడు గ్రామపంచాయతీ సర్పంచ్‌గా శ్రీరామ్ ప్రసన్నకుమారి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 163 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఫలితాలు వెలువడటంతో ఆమె అనుచరులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామంలో విజయోత్సాహం నెలకొంది. ప్రసన్నకుమారికి పలువురు అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
చిగురుపాడులో వైసీపీ అభ్యర్థి గెలుపు


