ఖమ్మం నగరంలో SI ప్రిలిమినరీ రాత పరీక్షల సందర్భంగా సీపీ సునీల్ దత్ ఆదివారం పలు కేంద్రాలను స్వయంగా తనిఖీ చేశారు. మౌంట్ఫోర్ట్, సెయింట్ జోసెఫ్ స్కూల్స్, ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కాలేజ్ వద్ద భద్రతను క్షుణ్ణంగా పరిశీలించారు. సిబ్బందికి కీలక సూచనలు ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తెలంగాణ
SI పరీక్షల నేపథ్యంలో సీపీ తనిఖీలు


