హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

NTR సొంతూరులో గెలిచింది ఏ పార్టీ అంటే?

కృష్ణా జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో కూటమి ఖాతాలో తొలి విజయం నమోదయింది. NTR స్వగ్రామం నిమ్మకూరులో TDP మద్దతుతో బరిలోకి దిగిన అభ్యర్థి అశోక్ చక్రవర్తి ఘనవిజయం సాధించారు. దీంతో పామర్రు నియోజకవర్గంలో కూటమి తొలి విజయాన్ని నమోదు చేసింది. అశోక్ చక్రవర్తి గెలుపు సంబరాల్లో భాగంగా కూటమి శ్రేణులు ఆనందోత్సవాలు నిర్వహించారు.