TPT: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎల్లుండి తిరుపతికి రానున్నారు. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు తమిళనాడులోని తిరుత్తణి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకోనున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకుని రాత్రి అక్కడే బస చేయనున్నారు. మంగళవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎల్లుండి తిరుపతికి డిప్యూటీ సీఎం


