హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రైతులకు ఇబ్బందులు కలగకుండా పనిచేయాలి'

KNR: రైతు సంక్షేమమే లక్ష్యంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం పనిచేయాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచించారు. ఆదివారం గంగాధర ప్రజా కార్యాలయంలో గంగాధర, మల్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీల నూతన పాలకవర్గ సభ్యులను శాలువాలతో సన్మానించి అభినందించారు. మార్కెట్ పరిధిలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పాలకవర్గ సభ్యులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు.