HYD: జీడిమెట్ల ఫాక్స్ సాగర్ వద్ద హైడ్రా బాధితులు, పారిశ్రామికవేత్తలు, కార్మికులతో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. హైడ్రా చట్టాలకు లోబడి పనిచేయాలని డిమాండ్ చేశారు. కూల్చివేతల కారణంగా 83 పరిశ్రమలు, వేలాది మంది కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బాధితులకు అండగా ఉంటానని, సమస్య పరిష్కారం కోసం మంత్రి శ్రీధర్‌బాబుకు లేఖ రాసినట్లు వెల్లడించారు.
తెలంగాణ
హైడ్రా బాధితులకు అండగా ఎంపీ


