కాకినాడ జిల్లా గండేపల్లి మండలం ఎన్టీరాజపురం గ్రామ పంచాయతీలో సర్పంచ్‌గా స్వతంత్ర అభ్యర్థి పిల్లి శ్రీను విజయం సాధించారు. నలుగురు స్వతంత్ర అభ్యర్థులు పోటీ పడగా, పిల్లి శ్రీను తన సమీప ప్రత్యర్థిపై 83 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో ఆయన మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. తాజా ఎన్నికల సమాచారం కోసం HIT TV యాప్‌ను ఫాలో అవ్వండి.
ఆంధ్రప్రదేశ్
బరిలో స్వతంత్రులు.. 83 ఓట్ల మెజార్టీతో గెలుపు


