NTR: నందిగామ మండలం ఐతవరంలో జరిగిన వార్డు ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు అఖండ విజయం సాధించారు. ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ స్వగ్రామమైన ఐతవరంలోని మొత్తం 10 వార్డులకు గాను 9 స్థానాల్లో టీడీపీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. దీంతో స్థానికి కూటమి శ్రేణులు సంబరాల్లో మునిగారు.
ఆంధ్రప్రదేశ్
ఐతవరంలో టీడీపీ గెలుపు


