BHPL: కొత్తపల్లిగోరి మండలంలోని 12 గ్రామాల్లో MLA గండ్ర సత్యనారాయణ రావు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాపై అవగాహన కల్పించారు. ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. ఇందిరమ్మ ఇళ్లు, వడ్డీలేని రుణాలు, వితంతు పెన్షన్లు వంటి పథకాలతో ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.
తెలంగాణ
ఇందిరమ్మ బీమాపై అవగాహన కల్పించిన MLA


