హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిమ్మిరెడ్డిపల్లిలో వైసీపీ గెలుపు

CTR: పూతలపట్టు మండలం తిమ్మిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థి మునెమ్మ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 72 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఫలితాలు వెలువడటంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు, కార్యకర్తలు, మద్దతుదారులు హర్షం వ్యక్తం చేశారు. మునెమ్మకు పలువురు అభినందనలు తెలిపారు.