హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనమనుమూరులో టీడీపీ అభ్యర్థి విజయం 

ప్రకాశం జిల్లాలో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కొరిశపాడు మండలం అనమనుమూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి జంపు దేవి విజయం సాధించారు. దీంతో ఆ గ్రామంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు మునిగిపోయారు. తాజా ఎన్నికల సమాచారం కోసం HIT TV యాప్‌ను ఫాలో అవ్వండి.