పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం లంకల కూరపాడు గ్రామంలో వైఎస్సార్సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మోర్తాల రాజ్యలక్ష్మి వెంకటరమణారెడ్డి గెలుపొందారు. తమ సమీప టీడీపీ బలపరిచిన అభ్యర్థిపై 264 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆమె గెలుపుతో వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. తాజా ఎన్నికల సమాచారం కోసం HIT TV యాప్ను ఫాలో అవ్వండి.
ఆంధ్రప్రదేశ్
లంకల కూరపాడులో వైసీపీ అభ్యర్థి ఘన విజయం


