హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉల్లగల్లులో కౌంటింగ్‌కు బ్రేక్: కలెక్టర్

ప్రకాశం: దర్శి నియోజకవర్గంలోని ముండ్లమూరు మండలం ఉల్లగల్లు గ్రామ పంచాయతీ పరిధిలో కౌంటింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కౌంటింగ్‌కు నిలిపివేసినట్లు సమాచారం. ఇప్పటికే గ్రామంలో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కౌంటింగ్ తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారనేది తెలియాల్సి ఉంది.