నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం పాపంపల్లి గ్రామ పంచాయతీలో టీడీపీ మద్దతు సర్పంచ్ అభ్యర్థి చల్లా శ్రీనివాసులు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 36 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ విజయంతో టీడీపీ శ్రేణులు, మద్దతుదారులు హర్షం వ్యక్తం చేశారు. తాజా ఎన్నికల సమాచారం కోసం HIT TV యాప్‌ను ఫాలో అవ్వండి.
ఆంధ్రప్రదేశ్
పాపంపల్లి గ్రామ సర్పంచ్‌గా చల్లా శ్రీనివాసులు గెలుపు


